జ్ఞాన క్షేత్ర హైస్కూల్ సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యా

12 Nov, 26
 0  3
జ్ఞాన క్షేత్ర హైస్కూల్ సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యా

జ్ఞాన క్షేత్ర హైస్కూల్ సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్!

వెంకటగిరి డివిజన్‌లోని జ్ఞాన క్షేత్ర హైస్కూల్‌లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ ప్రాజెక్టులు, ప్రయోగాత్మక నమూనాలను ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ప్రాజెక్టుల వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.