సీఎం రేవంత్ రెడ్డి ను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సిఎన్ రెడ్డి

08 Nov, 26
 0  2
సీఎం రేవంత్ రెడ్డి ను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సిఎన్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సిఎన్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సి.ఎన్. రెడ్డి!తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హేమత్ నగర్ మాజీ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.