కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకున్న నవీన్ యాదవ్
JTV EXPRESS NEWS
???? కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్!
జూబ్లీహిల్స్ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే!
జూబ్లీహిల్స్ : దీపావళి పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తన నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో దీపావళి వెలుగులు, సంతోషం, ఆనందం నింపాలని ఆకాంక్షించారు.