మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బండి రమేష్
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం!
ప్రతిపక్ష ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై స్పందించిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్!
కూకట్పల్లి: కూకట్పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి పలు అంశాలను మీడియా ముందు వెల్లడించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై తమ స్పందనను తెలియజేస్తూ వివరాలను మీడియాకు వెల్లడించారు.ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.