అన్నపూర్ణ దేవి సమర్పణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

09 Nov, 26
 0  2
అన్నపూర్ణ దేవి సమర్పణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
అన్నపూర్ణ దేవి సమర్పణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

రహేమత్ నగర్ చౌరస్తాలో ప్రతి నెల అమావాస్య రోజున విశేష సేవా కార్యక్రమం..10 అక్టోబర్ శనివారం రోజు శ్రీ అన్నపూర్ణ దేవి అన్నా సమర్పణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం సుమారు 300 మందికి అల్పాహారం, మధ్యాహ్నం దాదాపు 1000 మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గత నాలుగు సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.. ప్రతి ఒకరికి దీపావళి శుభాకాంక్షలు తెలిప్యారు .ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్‌గా టి. కృష్ణమూర్తి గుప్త, ఎం. శ్యామ్ రావు, జి. నటరాజ్ యాదవ్, బి. ఆంజనేయులు యాదవ్, బి. నాగార్జున గుప్త, పి.వి. బ్రహ్మం, కె. ప్రభు గుప్త, టి. శ్రీనివాస్, జి. సత్యనారాయణ గౌడ్, రాజేందర్ కుమార్ గాంధీ, సుభాష్ అగర్వాల్, నరేష్ జైన్, జి. మౌలీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.