అన్నదాన కార్యక్రమం
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం సుమారు 300 మందికి అల్పాహారం, మధ్యాహ్నం దాదాపు 1,000 మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం అందించాలనే సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్గా టి. కృష్ణమూర్తి గుప్త, ఎం. శ్యామ్ రావు, జి. నటరాజ్ యాదవ్, బి. ఆంజనేయులు యాదవ్, బి. నాగార్జున గుప్త, పి.వి. బ్రహ్మం, కె. ప్రభు గుప్త, టి. శ్రీనివాస్, జి. సత్యనారాయణ గౌడ్, రాజేందర్ కుమార్ గాంధీ, సుభాష్ అగర్వాల్, నరేష్ జైన్, జి. మౌలీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.