సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేసిన కల్వకుంట్ల కవిత!
సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి కల్వకుంట్ల కవిత భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నా