Date : 12 November 2026
Posted By : JTV EXPRESS

హైదరాబాద్ నుండి ఉమ్రా యాత్రకు ఒకే కుటుంబానికి చెందిన 25 మంది బయలుదేరడం విశేషంగా నిలిచింది.మక్కాలో వివాహం చేసేందుకు హైదరాబాద్ నుండి వారు బయలుదేరి వెళ్లారు. మొత్తం 60 మంది గల గ్రూపులో కేవలం ఒకే కుటుంబానికి చెందిన 25 మంది ఉండడం విశేషం. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాల వల్ల చాలా మంది ఉమ్రా వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని అల్మిజాన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఫయాజ్ అలీ తెలిపారు.కానీ ప్రస్తుతం ఉమ్రాలో పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అనవసర ప్రచారాలను

.మక్కాలో వివాహం చేసేందుకు హైదరాబాద్ నుండి వారు బయలుదేరి వెళ్లారు. మొత్తం 60 మంది గల గ్రూపులో కేవలం ఒకే కుటుంబానికి చెందిన 25 మంది ఉండడం విశేషం.

సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాల వల్ల చాలా మంది ఉమ్రా వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని అల్మిజాన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఫయాజ్ అలీ తెలిపారు.కానీ ప్రస్తుతం ఉమ్రాలో పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అనవసర ప్రచారాలను నమ్మి దేవుని సన్నిధికి వెళ్లే భక్తులు తమ యాత్రను రద్దు చేసుకోవద్దని ఆయన కోరారు.అనవసర ప్రచారాలను నమ్మి భయపడకుండా, దేవుని సన్నిధికి వెళ్లాలనుకునే భక్తులు తమ ఉమ్రా యాత్రలను రద్దు చేసుకోవద్దని ఫయాజ్ అలీ విజ్ఞప్తి చేశారు.